Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.100కే పుష్పక్‌ ఏసీ బస్సులో ప్రయాణం

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 7:59 AM హైదరాబాద్General
రూ.100కే పుష్పక్‌ ఏసీ బస్సులో ప్రయాణం - Ushodayam
హైదరాబాద్‌లో పుష్పక్‌ ఏసీ బస్సుల్లో కనీసం రూ.100 ఛార్జీతో ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. విమానాశ్రయానికి వెళ్లకపోయినా పుష్పక్‌ మార్గంలోని ఒక స్టాప్‌ నుంచి మరో స్టాప్‌కు సాధారణ ప్రయాణికులు వెళ్లవచ్చు. జేబీఎస్‌, సికింద్రాబాద్‌ నుంచి విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్‌ బస్సులు వివిధ మార్గాల్లో అందుబాటులో ఉన్నాయి.

Comments

G
Loading comments...