Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుద్రారంలో కొత్త పంచాయతీ భవన నిర్మాణం వేగవంతం

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 1:16 PM వికారాబాద్General
రుద్రారంలో కొత్త పంచాయతీ భవన నిర్మాణం వేగవంతం - Ushodayam
రుద్రారంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న భవనంలో ఒకే గది ఉండటంతో గ్రామసభలు, పరిపాలనా సమావేశాలను రైతు వేదికలో నిర్వహిస్తున్నారు. కొత్త భవనం పూర్తయితే సమావేశాల నిర్వహణకు, గ్రామ పరిపాలనకు ఉపయోగకరంగా ఉంటుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

Comments

G
Loading comments...