Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రషీద్‌ ఖాన్‌ జోరు.. ఫైనల్‌కు ఆఫ్ఘనిస్తాన్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 2:09 PM జాతీయంక్రీడలు
రషీద్‌ ఖాన్‌ జోరు.. ఫైనల్‌కు ఆఫ్ఘనిస్తాన్‌ - Ushodayam
వన్డే ట్రై సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ ఫైనల్‌కు చేరింది. జింబాబ్వేపై 158 పరుగుల భారీ తేడాతో గెలిచింది. తొలుత ఆఫ్ఘన్‌ 294 పరుగులకు ఆలౌట్‌ కాగా.. లక్ష్య ఛేదనలో జింబాబ్వే 136 పరుగులకే కుప్పకూలింది. సెదిఖుల్లా అటల్‌ (102) సెంచరీతో రాణించగా, ఇబ్రహీం జద్రాన్‌ 90 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు, ఫజల్‌ హక్‌ ఫారూఖీ రెండు వికెట్లు పడగొట్టారు.

Comments

G
Loading comments...