Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంస్యం గెలిచి ఫెడరేషన్‌పై సత్నామ్, సల్మాన్ ఆరోపణలు

Follow Ushodayam on Google
Sai Sep 24, 2026 4:44 PM జాతీయంక్రీడలు
కాంస్యం గెలిచి ఫెడరేషన్‌పై సత్నామ్, సల్మాన్ ఆరోపణలు - Ushodayam
ఏషియన్ గేమ్స్‌లో పురుషుల డబుల్ స్కల్స్‌లో కాంస్యం గెలిచిన సత్నామ్ సింగ్, సల్మాన్ ఖాన్ రోయింగ్ ఫెడరేషన్‌పై ఆరోపణలు చేశారు. షెడ్యూల్‌లో చివరి మార్పులతో తమను పోటీకి బలవంతం చేశారని, దీంతో స్వర్ణం కోల్పోయామని ‘Revsportz’తో తెలిపారు. వాతావరణం కారణంగా ఈవెంట్లను నాలుగు రోజుల నుంచి రెండు రోజులకు కుదించామని ఫెడరేషన్ అధ్యక్షుడు బాలాజీ మారదపా తెలిపారు.

Comments

G
Loading comments...