Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోజుకు 18 గంటలు పనిచేస్తున్న డీకే శివకుమార్

Follow Ushodayam on Google
Shruthi Oct 07, 2026 9:15 AM జాతీయంGeneral
రోజుకు 18 గంటలు పనిచేస్తున్న డీకే శివకుమార్ - Ushodayam
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తున్నారని, ఫోన్ చేయడానికి కూడా సమయం దొరకనంత బిజీగా ఉన్నారని మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ తెలిపారు. గృహలక్ష్మి పథకం నిధుల విడుదలపై సీఎంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా కుదరలేదని, స్వామీజీలను కించపరిచారనే ఆరోపణలను సీఎం ఖండించారని ఈ సందర్భంగా వెల్లడించారు.

Comments

G
Loading comments...