Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిత్‌కు మళ్లీ ముంబయి పగ్గాలు?

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 7:51 AM జాతీయంక్రీడలు
రోహిత్‌కు మళ్లీ ముంబయి పగ్గాలు? - Ushodayam
ఐపీఎల్‌ 2027 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీని రోహిత్‌ శర్మకు అప్పగించే అంశాన్ని యాజమాన్యం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తిలక్‌ వర్మపై ఒత్తిడి పడకుండా మరో ఏడాది వేచి చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబయి కోచింగ్‌ బృందంలో భారీ మార్పులు జరిగాయి. ప్రధాన కోచ్‌ జయవర్దనే స్థానంలో పొలార్డ్‌ నియమితుడయ్యాడు.

Comments

G
Loading comments...