Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిత్‌కు గాయం కాలేదు.. మ్యాచ్‌కు ఓకే!

Follow Ushodayam on Google
Sai Nath Sep 30, 2026 11:31 AM జాతీయంక్రీడలు
రోహిత్‌కు గాయం కాలేదు.. మ్యాచ్‌కు ఓకే! - Ushodayam
వెస్టిండీస్‌తో రెండో వన్డేకు ముందు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ బస్సు దిగుతూ జారిపడ్డాడు. దీంతో గాయంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే రోహిత్‌కు ఎలాంటి గాయం కాలేదని, అతడు ఫిట్‌గా ఉన్నట్లు సమాచారం. తిరువనంతపురంలో తొలి వన్డేలో రోహిత్ 32 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. గౌహతిలో జరగనున్న రెండో వన్డేకు రోహిత్ అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి.

Comments

G
Loading comments...