Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోహిర్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై సమావేశం

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 12:22 PM ములుగు General
రోహిర్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై సమావేశం - Ushodayam
ఏటూరునాగారం మండలం రోహిర్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు అంశంపై బీఆర్ఎస్ నాయకులు, గ్రామ కమిటీ ఇన్‌ఛార్జ్‌లు సమావేశమయ్యారు. అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేయించే ప్రక్రియపై చర్చించారు. డిగ్రీ లేదా సమాన అర్హత కలిగిన వారు పట్టభద్రుల ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రదీప్ రావు, సర్దార్ పాషా, ఈశ్వర్, రవీందర్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...