Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 4:17 PM జగిత్యాలGeneral
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స - Ushodayam

Photo Gallery

రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స - gallery image 1
రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స - gallery image 2
రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. పీఎం రాహత్ పథకం కింద రూ.1.50 లక్షల వరకు ఉచిత చికిత్స అందుతుందని తెలిపారు. అన్ని ఆసుపత్రులు పోర్టల్‌లో నమోదు కావాలని, ప్రతి ప్రమాద కేసును eDARలో నమోదు చేయాలని సూచించారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొనగా, ప్రతి కేసును పథకంలో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...