Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు కోసం డోలీల్లో వచ్చి ఓటేసిన గిరిజనులు

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 12:14 PM అల్లూరి General
రోడ్డు కోసం డోలీల్లో వచ్చి ఓటేసిన గిరిజనులు - Ushodayam
ఏపీలో రోడ్డు సౌకర్యం కల్పిస్తారనే ఆశతో గిరిజనులు డోలీల్లో వృద్ధులను మోస్తూ ఓటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. తొలిసారి ఓటు హక్కు లభించడంతో తమ సమస్య పరిష్కారానికి ఓటునే ఆయుధంగా ఎంచుకున్నారు. అనకాపల్లి చీమలపాడులో 13 కి.మీ., అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో 5 కి.మీ. కష్టతర ప్రయాణం చేశారు. ‘రోడ్డు కోసం ఓటేస్తున్నాం’ అంటూ నినదించారు.

Comments

G
Loading comments...