Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగంపేట: పెళ్లి పేరుతో బాలికను తీసుకెళ్లారు

Follow Ushodayam on Google
Anuroop Sep 10, 2026 12:59 PM తూర్పుగోదావరి General
రంగంపేట: పెళ్లి పేరుతో బాలికను తీసుకెళ్లారు - Ushodayam
జనవరిలో అదృశ్యమైన బాలికను రంగంపేట పోలీసులు హైదరాబాద్‌లో గుర్తించి తీసుకొచ్చారు. మర్రిపూడికి చెందిన అనిల్‌కుమార్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను తీసుకెళ్లగా, ఎన్. సత్తిబాబు సహకరించాడని పోలీసులు తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో ప్రత్యేక బృందం వీరిని పట్టుకుంది. నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు.

Comments

G
Loading comments...