Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విడదల రజిని నివాసం వద్ద ఉద్రిక్తత

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 3:23 PM అమరావతిGeneral
విడదల రజిని నివాసం వద్ద ఉద్రిక్తత - Ushodayam
యడ్లపాడు జెడ్పీటీసీ అభ్యర్థి బుల్లబ్బాయిని విడదల రజిని నివాస గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తనవారిని ఇంట్లోకి ఎందుకు అనుమతించడం లేదని రజిని పోలీసులను ప్రశ్నించారు. చిలకలూరిపేట రూరల్ ఎస్సై ప్రియాంక అడ్డుకునే ప్రయత్నంలో రజిని కిందపడిపోయారు. వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...