Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రిపబ్లికన్లకు తగ్గిన భారతీయ అమెరికన్ల మద్దతు

Follow Ushodayam on Google
Sai Nath Nov 04, 2026 6:58 PM అంతర్జాతీయంGeneral
రిపబ్లికన్లకు తగ్గిన భారతీయ అమెరికన్ల మద్దతు - Ushodayam
అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ భారతీయ అమెరికన్లు డెమోక్రటిక్‌ పార్టీ వైపు మొగ్గు చూపినట్లు కార్నెగీ-యూగవ్‌ సర్వే వెల్లడించింది. 62 శాతం మంది డెమోక్రటిక్‌ అభ్యర్థులకు ఓటేస్తామని చెప్పగా.. కేవలం 19 శాతం మంది మాత్రమే రిపబ్లికన్లకు మద్దతు తెలిపారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లకు 30 శాతం మద్దతు ఉండగా.. ప్రస్తుతం అది 19 శాతానికి పడిపోయింది.

Comments

G
Loading comments...