Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామ పుష్కరిణి ఆక్రమణలపై నిరాహార దీక్ష

Follow Ushodayam on Google
Harika Sep 07, 2026 5:58 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామ పుష్కరిణి ఆక్రమణలపై నిరాహార దీక్ష - Ushodayam
నందిగామలో సోమేశ్వర స్వామి పుష్కరిణి ఆక్రమణల తొలగింపులో రెవెన్యూ అధికారుల జాప్యాన్ని నిరసిస్తూ హిందూ ధార్మిక సంఘాలు శివాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోర్టు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా అధికారులు అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. 3 రోజుల్లోగా ఆక్రమణలు తొలగించకపోతే సామూహిక ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...