Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 2:33 PM అనకాపల్లి General
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి - Ushodayam
నక్కపల్లి మండలంలో రేషన్ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహశీల్దార్ చిన్నికృష్ణకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరారు. అధునాతన పరికరాలు అందించాలని, రేషన్ కార్డుల మ్యాపింగ్‌ను సరిచేసి షాపులకు సమానంగా కార్డులు కేటాయించాలని డీలర్స్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...