Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 12:50 PM జయ శంకర్ భూపాలపల్లి General
రేపు గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష - Ushodayam
మలహర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అక్టోబర్ 30న ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో క్రాంతి కుమార్ తెలిపారు. అన్ని గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, సంబంధిత శాఖల అధికారులు హాజరుకావాలని కోరారు. పంచాయతీల అభివృద్ధి పనులు, ఉపాధి హామీతో పాటు వివిధ శాఖల కార్యక్రమాల పురోగతిని సమావేశంలో సమీక్షించనున్నారు.

Comments

G
Loading comments...