Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు అసెంబ్లీ ముట్టడికి RTC రిటైర్డ్ ఉద్యోగులు రెడీ

Follow Ushodayam on Google
Gajanan Bidkar Sep 07, 2026 11:15 PM హైదరాబాద్General
రేపు అసెంబ్లీ ముట్టడికి RTC రిటైర్డ్ ఉద్యోగులు రెడీ - Ushodayam
హైదరాబాద్‌లో రేపు అసెంబ్లీ ముట్టడికి తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఇందిరాపార్క్ వద్ద ఇటీవల నిరసన చేపట్టిన విశ్రాంత ఉద్యోగుల సంఘం ఐక్యవేదిక.. ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపులో ఆర్టీసీ, ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నాయని ఆరోపించింది. సమస్యల పరిష్కారం కోసం రేపటి ముట్టడికి దాదాపు 18 వేల మంది విశ్రాంత ఉద్యోగులు తరలిరావాలన్నారు.

Comments

G
Loading comments...