Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు ఆప్ తొలి అభ్యర్థుల జాబితా విడుదల

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 3:57 PM జాతీయంGeneral
రేపు ఆప్ తొలి అభ్యర్థుల జాబితా విడుదల - Ushodayam
2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ తొలి అభ్యర్థుల జాబితాను రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనుంది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో పలు పేర్లను చర్చించినట్లు సీఎం భగవంత్ మాన్ తెలిపారు. ఖరారైన పేర్లను రాజకీయ వ్యవహారాల కమిటీకి పంపనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కమిటీ సమావేశం అనంతరం జాబితాను ప్రకటించనున్నారు. ప్రజాభిప్రాయ సర్వే ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు మాన్ వెల్లడించారు.

Comments

G
Loading comments...