Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రౌడీలే రాజకీయం చేస్తున్నారు: చంద్రబాబు

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 1:34 PM అమరావతిGeneral
రౌడీలే రాజకీయం చేస్తున్నారు: చంద్రబాబు - Ushodayam
ఒకప్పుడు రాజకీయ నాయకుడి పక్కన రౌడీ ఉంటే నామోషీగా భావించేవారని, ఇప్పుడు రౌడీలే రాజకీయం చేస్తున్నారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన ఇంటికి వచ్చి కర్రలతో దాడి చేసిన వ్యక్తి రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వెళ్లాడని ఎస్పీతో చెప్పించారని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...