Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల భూములకు శాశ్వత హక్కు కల్పించడమే లక్ష్యం

Follow Ushodayam on Google
K. Anuradha Oct 01, 2026 3:01 PM శ్రీకాకుళంGeneral
రైతుల భూములకు శాశ్వత హక్కు కల్పించడమే లక్ష్యం - Ushodayam
‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం ద్వారా భూ యజమానులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేసి వారి హక్కులకు భద్రత కల్పిస్తున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. గురువారం మందస మండలం సువర్ణపురంలో పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. మందస మండలంలోని ఆరు గ్రామాల్లో మొత్తం 3,143 పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. తహశీల్దార్ బి.శ్రీహరి, ఎంపీడీవో వై. వెంకటరమణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...