Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు, కూలీల సమస్యలపై ఐక్య పోరాటాలు చేయాలి

Follow Ushodayam on Google
RR REDDY Sep 17, 2026 10:58 PM నిజామాబాద్General
రైతు, కూలీల సమస్యలపై ఐక్య పోరాటాలు చేయాలి - Ushodayam
ఆర్మూర్ రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. అంకాపూర్‌లో గురువారం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర, కూలీలకు నిరంతర ఉపాధి, కనీస వేతనాలు కల్పించాలని కోరారు. ఖమ్మంలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు జరిగే ఏఐకేఎంఎస్ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...