Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైల్వేలో ఇంటి నుంచే పార్సల్ బుకింగ్

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 6:45 PM జాతీయంGeneral
రైల్వేలో ఇంటి నుంచే పార్సల్ బుకింగ్ - Ushodayam
రైల్వే శాఖ త్వరలో ‘రైల్ పార్సల్ యాప్ - ఘర్ సే ఘర్ తక్’ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. యాప్ ద్వారా ఇంటి నుంచే పార్సళ్లను బుక్ చేసుకునే సదుపాయం కల్పించనుంది. తొలి విడతలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, పుణెలో సేవలు ప్రారంభం కానున్నాయి. లాజిస్టిక్స్ భాగస్వాములు ఇంటికి వచ్చి పార్సల్ సేకరించి గమ్యస్థానానికి చేరవేస్తారు.

Comments

G
Loading comments...