Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయవరంలో కూలిన స్తంభాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:02 AM తూర్పుగోదావరి General
రాయవరంలో కూలిన స్తంభాలు  - Ushodayam
రాయవరం మండలంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రామచంద్రపురం 132 కేవీఏ సబ్‌స్టేషన్ నుంచి పలు 33 కేవీఏ సబ్‌స్టేషన్లకు సరఫరా చేసే లైన్‌లో సుమారు 10 విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో మంగళవారం సాయంత్రం 6.30 గంటల నుంచి విద్యుత్ నిలిచిపోయింది. బుధవారం ఉదయం వరకు సరఫరా పునరుద్ధరణ కాలేదు. మధ్యాహ్నానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే అవకాశం ఉందని ఏఈ శ్రీనివాసులు తెలిపారు.

Comments

G
Loading comments...