Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్‌లో కుటుంబ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 1:06 PM జగిత్యాలGeneral
రాయికల్‌లో కుటుంబ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం - Ushodayam
రాయికల్ పట్టణంలో మీ సేవా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతోందని మాజీ వార్డు సభ్యుడు మహమ్మద్ పాషా తెలిపారు. బ్యాంకు తదితర అవసరాలకు పత్రాలు తప్పనిసరి కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి త్వరగా పత్రాలు జారీ చేయాలని సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...