Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటిలో రౌడీల అరెస్టు.. నేర చరిత్రపై పోలీసుల ఆరా

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 9:02 AM కడపGeneral
రాయచోటిలో రౌడీల అరెస్టు.. నేర చరిత్రపై పోలీసుల ఆరా - Ushodayam
రాయచోటిలో పురపాలక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అరెస్టయిన రౌడీలు, బౌన్సర్ల నేర చరిత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా నేత జిన్నా షరీఫ్‌తో పాటు పట్టుబడిన వారి వివరాలను ఆయా ప్రాంతాల పోలీసుల నుంచి సేకరిస్తున్నారు. అరెస్టయిన 15 మందిలో ఆరుగురికి పైగా ఎమ్మిగనూరుకు చెందినవారని సమాచారం. పంజాబ్ నుంచి బౌన్సర్లను ఎందుకు రప్పించారు? అల్లర్లకు కుట్ర జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

Comments

G
Loading comments...