Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రివేళ త్రీఫేస్ కరెంట్ ఇవ్వాలని వినతి

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 1:39 PM నిర్మల్ General
రాత్రివేళ త్రీఫేస్ కరెంట్ ఇవ్వాలని వినతి - Ushodayam
తానూర్ మండలం జవ్లా (కె) గ్రామ రైతులు విద్యుత్ సరఫరా సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూట మాత్రమే ఆరు గంటల త్రీఫేస్ కరెంట్ ఇస్తూ, రాత్రివేళ సరఫరా నిలిపివేస్తున్నారని చెబుతున్నారు. దీంతో పంటలకు పూర్తిస్థాయిలో నీరందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ కూడా త్రీఫేస్ కరెంట్ సరఫరా చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...