Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి శిక్షణకు ముగ్గురు మహిళా సర్పంచ్‌లు

Follow Ushodayam on Google
Kiran Oct 22, 2026 11:43 AM పెద్దపల్లి General
రాష్ట్రస్థాయి శిక్షణకు ముగ్గురు మహిళా సర్పంచ్‌లు - Ushodayam
పెద్దపల్లి జిల్లాకు చెందిన ముగ్గురు మహిళా సర్పంచ్‌లు రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధుల శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. జూలపల్లి మండలం సర్పంచ్ పాఠకుల అనూష, ధర్మారం మండలం చామనపల్లి సర్పంచ్ రేవతి, మంథని మండలం అక్కేపల్లి సర్పంచ్ సంధ్యారాణి ఎంపికైనట్లు పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం తెలిపింది. ఈ నెల 22 నుంచి 24 వరకు హైదరాబాద్‌లో జరిగే మూడు రోజుల శిక్షణ తరగతుల్లో వారు పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...