Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి

Follow Ushodayam on Google
Shruthi Oct 09, 2026 6:37 AM అమరావతిGeneral
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి - Ushodayam
అంతర్జాతీయ పర్యాటక రంగంలో వస్తున్న మార్పులు, సాంకేతికతను రాష్ట్రంలో అమలు చేయడానికి కృషి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్పెయిన్‌లో జరిగిన సమిట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం ద్వారా పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. రెండేళ్లలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...