Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్పను సందర్శించిన దక్షిణ కొరియా దేశస్థుడు

Follow Ushodayam on Google
madhu Sep 08, 2026 7:26 PM ములుగుGeneral
రామప్పను సందర్శించిన దక్షిణ కొరియా దేశస్థుడు - Ushodayam
పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని దక్షిణ కొరియాకు చెందిన జోంగ్ సీ పార్క్ మంగళవారం సందర్శించారు. అర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. గైడ్ విజయ్‌కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టతను వివరించారు. రామప్ప అద్భుతమైన ఆలయమని జోంగ్ సీ పార్క్ ప్రశంసించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.

Comments

G
Loading comments...