Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్ప దేవాలయాన్ని సందర్శించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి

Follow Ushodayam on Google
madhu Aug 26, 2026 6:49 PM ములుగుGeneral
రామప్ప దేవాలయాన్ని సందర్శించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి - Ushodayam
ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని రిటైర్డ్ ఐసీఎంఆర్ సీనియర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.ఎస్.జి. అయ్యంగార్ బుధవారం సందర్శించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యతను టూరిజం గైడ్ విజయ్ కుమార్ వివరించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.

Comments

G
Loading comments...