Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్ప ఆలయానికి ఇంగ్లండ్ పర్యాటకులు

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 6:05 PM ములుగు General
రామప్ప ఆలయానికి ఇంగ్లండ్ పర్యాటకులు - Ushodayam
వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయాన్ని సోమవారం ఇంగ్లండ్‌కు చెందిన పావెల్, జాక్సన్ సందర్శించారు. ఆలయ శిల్పకళ, కాకతీయుల నిర్మాణ ప్రత్యేకతలు, చారిత్రక విశేషాలను గైడ్ గోరంట్ల విజయ్ వివరించారు. ఆలయ శిల్పాలు, నిర్మాణశైలిని పర్యాటకులు ఆసక్తిగా తిలకించారు. విదేశీ పర్యాటకుల రాకతో రామప్పలో సందడి నెలకొంది.

Comments

G
Loading comments...