Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేటలో నిలిచిన రోడ్డు నిర్మాణం.. అవస్థలు

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 12:12 PM మెదక్General
రామాయంపేటలో నిలిచిన రోడ్డు నిర్మాణం.. అవస్థలు - Ushodayam
రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి తండాకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం ఆగిపోవడంతో తండావాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరేళ్ల క్రితం నిధులు మంజూరై పనులు ప్రారంభించినా, కంకర వేసిన తర్వాత బిల్లులు రాకపోవడంతో పనులు నిలిచిపోయాయి. కంకర రోడ్డుపై నడవలేక ఇబ్బందులు పడుతున్నామని తండావాసులు తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...