Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాల్లోకి నటుడు ధనుష్?

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 7:01 AM జాతీయంGeneral
రాజకీయాల్లోకి నటుడు ధనుష్? - Ushodayam
తమిళ సినీ నటుడు ధనుష్ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారనే ప్రచారం బలంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఆయన తన అభిమాన సంఘాన్ని సంక్షేమ సేవా సంఘంగా మార్చి నియోజకవర్గాల వారీగా కొత్త నిర్వాహకులను నియమిస్తున్నారు. మరోవైపు ప్రజలకు ఎదురయ్యే చట్టపరమైన, సామాజిక సమస్యల పరిష్కారం కోసం తమిళనాడు వ్యాప్తంగా మూడు వేల మంది న్యాయ సలహాదారులను నియమించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...