Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌పై బీజేపీ విమర్శలు.. నవంబర్‌ 1 ర్యాలీపై అభ్యంతరాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 24, 2026 4:56 PM జాతీయంGeneral
రాహుల్‌పై బీజేపీ విమర్శలు.. నవంబర్‌ 1 ర్యాలీపై అభ్యంతరాలు - Ushodayam
ఢిల్లీలో నవంబర్‌ 1న నిర్వహించనున్న ఇండియా కూటమి ర్యాలీపై బీజేపీ ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని విమర్శించారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల మనోభావాలను దెబ్బతీసేలా అదే తేదీన ర్యాలీ నిర్వహించేందుకు పట్టుబడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం, ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలను నిరసిస్తూ రామ్‌లీలా మైదాన్‌లో ఈ ర్యాలీ జరగనుంది.

Comments

G
Loading comments...