Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ సర్ప్రైజ్ పాలిటిక్స్

Follow Ushodayam on Google
Shruthi Oct 08, 2026 9:05 AM జాతీయంGeneral
రాహుల్ గాంధీ సర్ప్రైజ్ పాలిటిక్స్ - Ushodayam
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మిక నిరసనలు చేపడుతూ ప్రభుత్వాలను ఇరుకున పెట్టే కొత్త రాజకీయ శైలిని అనుసరిస్తున్నారు. ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వైపు వెళ్తున్న ప్రతిపక్ష నేతలను పోలీసులు అడ్డుకోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Comments

G
Loading comments...