Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాచర్ల గొల్లపల్లి రహదారిపై తంగేడు పూల అందాలు

Follow Ushodayam on Google
Kiran Oct 14, 2026 11:20 AM రాజన్న సిరిసిల్లGeneral
రాచర్ల గొల్లపల్లి రహదారిపై తంగేడు పూల అందాలు - Ushodayam
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి నుంచి రాజన్నపేటకు వెళ్లే రహదారికి ఇరువైపులా తంగేడు చెట్లు ఏపుగా పెరిగాయి. దీంతో రహదారిపై ప్రయాణించే వారు వాటిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో తంగేడు పూలు పుష్కలంగా లభిస్తుండటంతో గ్రామాల్లో పూల కొరత లేదని స్థానికులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...