Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పూరీ జగన్నాథ ఆలయంపై అపురూప దృశ్యం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:11 AM జాతీయంGeneral
పూరీ జగన్నాథ ఆలయంపై అపురూప దృశ్యం - Ushodayam
శరద్ పౌర్ణమి వేళ ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంపై అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. ఆలయ నీలచక్రం వెనుక నిండుగా వెలిగిన పున్నమి చంద్రుడు భక్తులను మంత్రముగ్ధులను చేశాడు. వెన్నెల కాంతుల్లో మెరిసిన పవిత్ర నీలచక్రం చూపరులను ఆకట్టుకుంది. ఆధ్యాత్మికత, ప్రకృతి అందాలు కలగలిసిన ఈ దృశ్యం భక్తులకు కనువిందు చేసింది.

Comments

G
Loading comments...