Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో ‘సాయి గోకులం పార్క్, ఫుడ్ కోర్ట్’ ప్రారంభం

Follow Ushodayam on Google
Saddala Adinarayana Sep 24, 2026 2:45 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పుట్టపర్తిలో ‘సాయి గోకులం పార్క్, ఫుడ్ కోర్ట్’ ప్రారంభం - Ushodayam
శ్రీ సత్యసాయిజిల్లా, పుట్టపర్తి ఆర్టీసీ డిపో సమీపంలో నూతనంగా నిర్మించిన ‘సాయి గోకులం పార్క్’, ఫుడ్ కోర్ట్‌ను జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గురువారం ప్రారంభించారు. పట్టణవాసులు, యాత్రికులకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు నాణ్యమైన ఆహారం అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ తెలిపారు.

Comments

G
Loading comments...