Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన జేసీ

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:44 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పుట్టపర్తి కంట్రోల్ రూమ్‌ను సందర్శించిన జేసీ - Ushodayam
పుట్టపర్తి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురువారం సందర్శించారు. జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని, వివిధ మండలాల్లో నమోదవుతున్న పోలింగ్ శాతాన్ని పరిశీలించారు. పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...