Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Follow Ushodayam on Google
Anuroop Sep 16, 2026 11:00 AM చిత్తూరుGeneral
పుంగనూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం - Ushodayam
పుంగనూరులోని కొత్తఇండ్లు పెట్రోల్‌ బంక్‌ సమీపంలో మంగళవారం రాత్రి గాలికి ఎగిరిన ప్లైవుడ్‌ షీట్‌ 33 KV విద్యుత్‌ తీగలపై పడింది. దీంతో మంటలు చెలరేగి SNపేట, చింతలవీధి, కుమ్మరివీధి ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్‌ శాఖ సిబ్బంది సుమారు 3 గంటల పాటు శ్రమించి మరమ్మతులు చేపట్టి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...