Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరులో ఎన్నికలకు అదనపు బలగాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 2:33 PM అన్నమయ్యGeneral
పుంగనూరులో ఎన్నికలకు అదనపు బలగాలు - Ushodayam
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పుంగనూరుకు అదనపు పోలీసు బలగాలు చేరుకున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు బలగాలను రప్పించినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. పోలీసులకు విధులు కేటాయించి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేసేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని సీఐ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...