Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో తండ్రి సమాధి వద్ద భారతి ప్రార్థనలు

Follow Ushodayam on Google
Anuroop Oct 03, 2026 1:16 PM కడపGeneral
పులివెందులలో తండ్రి సమాధి వద్ద భారతి ప్రార్థనలు - Ushodayam
దివంగత ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ భారతీరెడ్డి శనివారం పులివెందులలోని వైఎస్సార్ సమాధుల తోటలో ఆయన సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్, ఈసీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...