Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి: BRS

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 2:43 PM హన్మకొండ General
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి: BRS - Ushodayam
వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అర్హులు వెంటనే నమోదు చేసుకోవాలని వేలేరు మండల బీఆర్‌ఎస్‌ నాయకులు కీర్తి వెంకటేశ్వర్లు, కొయ్యడ మహేందర్‌ పిలుపునిచ్చారు. డిగ్రీ పూర్తయి మూడేళ్లు నిండిన వారు అర్హులని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు ఇచ్చి, ఓటు హక్కుతో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సమాధానం చెప్పాలని వారు కోరారు.

Comments

G
Loading comments...