Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 1:59 PM వనపర్తిGeneral
పట్టభద్రుల ఓటు నమోదుపై కాంగ్రెస్ అవగాహన - Ushodayam
మహబూబ్‌నగర్–హైదరాబాద్–రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పెబ్బేరులో కాంగ్రెస్ పార్టీ ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించింది. తహశీల్దార్ కార్యాలయం వద్ద పట్టభద్రులను కలిసి ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పట్టణ, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...