Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటు నమోదుపై బీజేపీ అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:32 PM నారాయణపేటGeneral
పట్టభద్రుల ఓటు నమోదుపై బీజేపీ అవగాహన - Ushodayam
మక్తల్ మండలం పారేవుల గ్రామంలో బుధవారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కర్ని స్వామి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...