Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:14 PM ములుగు General
పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహన - Ushodayam
శ్రీనగర్‌, రామచంద్రాపూర్‌ గ్రామాల్లో శనివారం ఓపెన్‌ మైండ్స్‌ ఫోరం ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లోని పట్టభద్రులను కలిసి ఓటరు నమోదు ప్రాముఖ్యతను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో చురుకుగా భాగస్వాములు కావాలని నిర్వాహకులు సూచించారు.

Comments

G
Loading comments...