Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:28 PM సూర్యాపేటGeneral
పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి - Ushodayam
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షకుడు తిప్పన విజయసింహారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మునగాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...