Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో 20 స్థానాలకు 86 నామినేషన్లు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:36 AM కర్నూలుGeneral
పత్తికొండలో 20 స్థానాలకు 86 నామినేషన్లు - Ushodayam
పత్తికొండ మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాలకు 86 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ శివ రుద్రపాణి, ఎంపీడీవో కవిత రెడ్డి తెలిపారు. నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మూడో రోజు అర్బన్ సీఐ నాగరాజు రావు, ఎస్‌ఐ రామదాసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రక్రియను నిర్వహించారు.

Comments

G
Loading comments...