Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తి తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు: ఎస్సై

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 11:01 AM ఖమ్మంGeneral
పత్తి తూకాల్లో మోసాలకు పాల్పడితే చర్యలు: ఎస్సై - Ushodayam
పత్తి కొనుగోళ్లలో దొంగ కాటాలు, రిమోట్‌ యంత్రాలతో తూకాల్లో తేడాలు చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏన్కూరు ఎస్సై సంధ్య హెచ్చరించారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడొద్దని దళారులు, వ్యాపారులను హెచ్చరించారు. తూకాల్లో మోసపోయినట్లు అనిపిస్తే రైతులు 112 నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్సై సూచించారు.

Comments

G
Loading comments...