Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్రతిదాన్నీ రాజకీయం చేయొద్దు’ రాహుల్‌కు నిర్మలా కౌంటర్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 28, 2026 6:39 PM జాతీయంGeneral
‘ప్రతిదాన్నీ రాజకీయం చేయొద్దు’ రాహుల్‌కు నిర్మలా కౌంటర్‌ - Ushodayam
టాటా గ్రూప్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తప్పుబట్టారు. ప్రతిదాన్నీ రాజకీయం చేయకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని హితవు పలికారు. భారత పరిశ్రమలు, పారిశ్రామికవేత్తల విజయాలను పదేపదే తక్కువ చేసి చూస్తున్నారని ఎక్స్‌ వేదికగా విమర్శించారు.

Comments

G
Loading comments...